2 Timothy Chapter Wise Quizzes Start Now!

Christmas Bible Quiz

Christmas Bible Quiz | క్రిస్మస్ బైబిల్ క్విజ్

Christmas Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Christmas | క్రిస్మస్ తెలుగు బైబుల్ క్విజ్ | Quiz 4 God

 Christmas Bible Quiz in Telugu

క్రిస్మస్

బైబిల్ క్విజ్

ముఖ్య సూచన!

క్విజ్ రాయడానికి ముందుగా మీరు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.

క్విజ్ ఎలా రాయాలి?

  1. మీ పేరు & రిజిస్టర్ ఐడి నమోదు చేయండి
  2. ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి – మీ సరైన సమాధానంను ఒకటి ఎంచుకోండి
  3. క్విజ్‌లో ఉన్న అన్ని ప్రశ్నలకు జవాబులు తప్పనిసరిగా ఇవ్వాలి, లేకపోతే సబ్మిట్ అవ్వదు
  4. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాక, "సబ్మిట్ చేయండి" బటన్ క్లిక్ చేయండి
  5. మీ స్కోర్ & ఫలితాలు వెంటనే మీకు చూపబడతాయి!
  6. సహాయం కావాలంటే వెంటనే మెసేజ్ చేయండి: 8985688897
  7. ముఖ్య గమనిక: క్విజ్ రాసేటప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా, మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంచుకోండి.

బెస్ట్ స్కోర్ కోసం చిట్కాలు:

  • మంచిగా రివిజన్ (Revision): క్విజ్ మొదలు పెట్టే ముందు, ఆ రోజు చదవాల్సిన బైబిల్ అధ్యాయాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి.
  • ప్రార్థించండి (Pray): క్విజ్ మొదలు పెట్టే ముందు, దేవుని సహాయం కోసం ప్రార్థించండి.
  • ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి
  • మీ తెలివితో సరైన జవాబు ఎంచుకోడి
  • సమయం తీసుకుని అర్థం చేసుకుని సమాధానం ఇవ్వండి
  • ఆత్మవిశ్వాసంతో (Confidently): ఎటువంటి గందరగోళం లేకుండా, నమ్మకంతో సమాధానం ఇవ్వండి.

Thanks for reading: Christmas Bible Quiz:)

Getting Info...

Post a Comment

category

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
Site is Blocked
Sorry! This site is not available in your country.